పరమసముద్రం చెరువు కృష్ణ నీటితో నిండిపోవడంతో పరమానంద భరితులైన ప్రజలు నాయుడు తో బోట్ రైడింగ్ లాహిరి లాహిరి లాహిరి లో ఓహో విశ్వమే ఊగెనుగా తూగెనుగా చంద్రుని విలాసముతో…. ముసిముసి నవ్వులతో విరిసే వెన్నెల పరవడిలో …ఉరవడిలో …పిల్లవాయువుల లాలనలో
అలల ఊపులో … చిరునవ్వుల మోముతో పయనించే….చెలరేగే ఈ కలకలలో మిలమిలలో మైమరపించే ప్రజల ప్రేమ నౌకలో … హాయిగా చేసే విహారంలో అందరి మనసులు పరవసించే …. చల్లని దేవుని (చంద్రుని)దీవెనలతో రాయలసీమ లో కృష్ణా జలాలు ఎడారి సీమలో కృష్ణా జలాలు
కరువు సీమలో నీటి గలగలలు వినిపిస్తాయా?
అసలు అది సాధ్యమేనా ?అనే ప్రశ్నలకు సమాధానము ఒక నమ్మకం ఆ నమ్మకం పేరే నాయుడు మాట ఇచ్చాడంటే నిలబెట్టుకుంటారు.
కృష్ణ నీటిని రాయలసీమ కు ఉరుకులు పరుగులు పెట్టించిన ఒకే ఒక వ్యక్తి నాయుడు ఆనాడు అన్న ఎన్టీఆర్ తెలుగుగంగ ప్రాజెక్టు రూపకల్పన
చేస్తే ..
నేడు నాయుడు కృష్ణా నీటిని ఎక్కడో 750 కిమీ దూరంలో ఉన్న కుప్పానికి వచ్చేట్టు చేసాను….శభాష్ నాయుడు!
– చాకిరేవు