హైదరాబాద్: తెలంగాణ నూతన డీజీపీగా శివధర్ రెడ్డి ని రేవంత్రెడ్డి ప్రభుత్వం నియమించింది. 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారి శివధర్ రెడ్డి ప్రస్తుతం తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేస్తున్నారు. శివధర్ రెడ్డి అక్టోబర్ 1న తెలంగాణ డీజీపీగా బాధ్యతలు చేపట్టనున్నారు.