ట్రాఫిక్ జామ్ అయితే.. పొద్దు పొద్దున్నే మైనస్ 15 డిగ్రీల చలిలో డావోస్ వీధిలో దిగి వడివడిగా నడిచి వెళ్ళిపోయాడు.
ఇవ్వాళ కాగ్నిజెంట్ అతను చెబుతున్నాడు పొద్దున్నే 7 గంటలకు వారిని కలిసి, వైజాగ్ ప్రపోజల్ పెట్టి, ఒప్పుకునే వరకు పట్టుబట్టి, వెంటబడి 11 నెలల్లో విశాఖ వచ్చేలా చేశారు.
కష్టపడే వారిని ప్రశంసించడానికి మనసురాకపోయినా పర్లేదు. ఆ రోజు కూడా నడిచి వెళుతుంటే పెట్టిన వీడియో చూసి కొందరు మొరిగారు. దానికి బాధపడలేదు, జాలి కలిగింది. ఇవ్వాళ నాయుడిని మించిన తనయుడి ఫలితాలు చూసి వారే సిగ్గుపడుతుంటారు. గుర్తుపెట్టుకోండి, రాష్ట్రం కోసం కష్టపడే వారిని చూసి ఈ రోజు నవ్వితే.. రేపు మీరే సిగ్గుపడాల్సి వస్తుంది అని.