Suryaa.co.in

Andhra Pradesh

జగన్‌…నీకు సిగ్గు ఉందా?

– హర్షకుమార్ ఫైర్
సియంకు మంత్రులు, IAS, IPS లు చెప్పరా..? ప్రభుత్వం ఇచ్చే స్కాలర్ షిప్ లపై చదువుకున్న రాష్ట్ర మంత్రి పినిపే విశ్వరూప్ IAS, IPS లు వసతి దీవెన, విధ్యా దీవెనపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న మోసానికి సిగ్గు పడాలని కాంగ్రెస్ మాజీ ఎంపి జివి హర్షకుమార్ అన్నారు. ఇవి కొత్త పధకాలు కాదని… స్కాలర్ షిప్లను కూడా scst సబ్ ప్లాన్ లో చూపడం మోసపూరితని… విధ్యార్దులకు విదేశి విద్య ఫీజును పూర్తి ఆపేసారని ఆక్రోశం వ్యక్తం చేశారు. జగన్‌ను దునుమాడుతూ హర్షకుమార్ మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.

LEAVE A RESPONSE