మాజీ గవర్నర్, మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి ప్రగాఢ సంతాపం.ప్రజా జీవితంలో రోశయ్య ఒక మహోన్నత నేత.రాజకీయ విలువలు, అత్యున్నత సంప్రదాయాలు కాపాడడం లో ఓ రుషి మాదిరిగా సేవ చేశారు.రోశయ్య కన్నుమూయడంతో రాజకీయాలలో ఓ శకం ముగిసింది.రోశయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి.నన్ను రాజకీయాల్లోకి రావాలని మనస్ఫూర్తిగా ఆహ్వానించారు.వివాదరహితులుగా, నిష్కళింకితులుగా ప్రజమన్ననలు పొందిన వ్యక్తి రోశయ్య.