కోర్టు ఆదేశంతో డికె శృతి రెడ్డి, వినోద కైలాస్ లపై బంజారా హిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితుడు విస్పష్టమైన ఆధారాలతో కోర్టును ఆశ్రయించిన తర్వాత, కోర్టు ఆదేశాలతో IPC 323,336,341,384,448,506 R/W 34…..SCST POA Act కి 3(C),3(r),3(s)సెక్షన్ల కింద FIR నమోదు
చేశారు. బంజారాహిల్స్ లోని కాంపౌండ్ వాల్ నిర్మాణం పనులు చేస్తున్న తమపై, శృతి రెడ్ది దూషించి,బెదిరించినట్టు పోలీసులకు బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు . కోర్టుకు బాధితుడు పక్కా ఆధారాలు సమర్పించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది.