Suryaa.co.in

Andhra Pradesh

వైఎస్సార్‌సీపీ రాజ్యసభ ఎంపీల ప్రమాణం

రాజ్యసభ సభ్యులుగా వైఎస్సార్‌సీపీ నూతన ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. ఆర్‌ కృష్ణయ్య, నిరంజన్‌ రెడ్డిలు ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్య నాయుడు సమక్షంలో ఆర్‌ కృష్ణయ్య, నిరంజన్‌రెడ్డిలు ప్రమాణ స్వీకారం చేశారు.

LEAVE A RESPONSE