Suryaa.co.in

Andhra Pradesh

కేంద్ర జలశక్తి శాఖ నివేదిక పై సీఎం జగన్ సమాధానం చెప్పగలరా?

– పోలవరం పురోగతిపై సీఎం ను ప్రశ్నించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు
-కేంద్ర జలశక్తి నివేదిక ప్రకారం ఏడాదిలో 0.83% పనులు మాత్రమే జరగడంపై చంద్రబాబు ట్వీట్

పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో ఏడాదిలో 0.83% పనులు మాత్రమే జరిగాయన్న కేంద్ర జలశక్తి శాఖ నివేదిక పై సీఎం జగన్ సమాధానం చెప్పగలరా? కూల్చేవారికి కట్టడం ఎలా తెలుస్తుంది? విధ్వంసకారులకు విధానం ఏముంటుంది? ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అని ప్రజలు సరిపెట్టుకోవాలా?

LEAVE A RESPONSE