మన ఆంధ్రప్రదేశ్‌లోనే తయారవుద్ది
నారా లోకేష్
పెపంచంలో ఏడా దొరకని సరుకు మన ఆంధ్రప్రదేశ్‌లోనే తయారవుద్ది. నేను రోజూ సెప్తా వుండానే పేణాలు తీసే జగన్ బ్రాండ్లని. అవి ఇవే. పాదయాత్రలో వెళుతుంటే కంటికి కానొచ్చాయి. పాపాల పెద్దిరెడ్డి ఇలాఖా పుంగనూరులోనే బూమ్ బూమ్, బ్లాక్ బస్టర్, మలబార్ హౌస్, మెలిస్సా.. ఇవన్నీ సారుగారి సరుకే. ప్రభుత్వ దుకాణాల పేరుతో నడిచే జె సిండికేట్ షాపులకి జె బ్రాండ్స్ తీసుకెళ్తుంటే సెల్ఫీ కొట్టిన.