గోరంట్ల మాధవ్ లాంటి కుక్కకు చంద్రబాబు ఇంటిదగ్గర వాచ్‍మెన్ ఉద్యోగానికి కూడా పనికిరారు

  • గోరంట్ల మాధవ్ లాంటి కుక్కకు చంద్రబాబు ఇంటిదగ్గర వాచ్‍మెన్ ఉద్యోగానికి కూడా పనికిరారు
  • ఇంకోసారి చంద్రబాబు, లోకేశ్‍పై పరుస పదాజాలంతో వ్యాఖ్యలు చేస్తే బట్టలూడదీసి తరిమికొడతాం
  • తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరాం చినబాబు

గోరంట్ల మాధవ్ ఓ ఎంపీగా ఉండి దరిద్రపు భాషతో చంద్రబాబు, లోకేశ్‍పై పరుస పదజాలంతో విమర్శించే స్థాయి నీకు లేదు. నీ లాంటి కుక్కలు చంద్రబాబు ఇంటి దగ్గర వాచ్‍మెన్‍గా కూడా పనికి రారు. మీ పిచ్చి జగన్ రెడ్డి నిన్ను సస్పెండ్ చేస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని భయపడి సజ్జల ద్వారా ఎస్పీ పక్కీరప్పతో తప్పుడు ప్రకటన చేయించారు. గోరంట్ల మాధవ్ దరిద్రపు వీడియో ఫేక్ అని ఏ ఫోరెన్సిక్ ల్యాబ్ ఇచ్చిందో దమ్ముంటే రిపోర్ట్ భయటపెట్టాలి. ఇంకోసారి చంద్రబాబు, లోకేశ్‍పై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మీ ఇంటికి వచ్చి బట్టలూడదీసి తరిమికొడతాం.

Leave a Reply