Suryaa.co.in

Andhra Pradesh

రాహుల్ గాంధీ కి ఘన స్వాగతం

విజయవాడ: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, మాజీ పార్లమెంట్ సభ్యులు రాహుల్ గాంధీ గారికి గన్నవరం విమానాశ్రయం లో గాన స్వాగతం లభించింది. ఈ రోజు రాహుల్ గాంధీ ఖమ్మం పర్యటన సందర్భముగా గన్నవరం విమానాశ్రయం కి ప్రత్యేక విమానం లో చేరుకున్నారు, ఆయనకి APCC అద్యక్షులు గిడుగు రుద్ర రాజు , AICC సెక్రటరీ తెలంగాణా పార్టీ ఇంచార్జ్ మాణిక్యరావు ఠాక్రే, మాజీ కేంద్రమంత్రి జేడీ శీలం రాహుల్ గాంధీకి ఘన స్వాగతం పలికారు.

వారితో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్లు మరియు AICC సభ్యులు విజయవాడ నగర అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు PCC సభ్యులు పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు విమానాశ్రయం చేరుకుని జయజయ నినాదాలతో స్వాగతం పలికారు అనంతరం రాహుల్ గాంధీ గారు స్పెషల్ హెలికాప్టర్ పై ఖమ్మం బహిరంగ సభకు బయలుదేరారు.

LEAVE A RESPONSE