Suryaa.co.in

Telangana

నిరుపేదల వైద్యానికి సాయం

నిరుపేదలకు మంచి వైద్యాన్ని అందించేందుకు తన వంతు కృషి లో భాగంగా ఉపసభాపతి పద్మారావు గౌడ్ శుక్రవారం సికింద్రాబాద్ నియోజకవర్గానికి సీతాఫలమంది ప్రాంతానికి చెందిన శ్రీధరన్ 2.50 లక్షులు మరియు అశోక్ నగర్ కు బేబీ స్నేహ 1.50 లక్షలుCMRF ద్వారా మంజురైన నిధుల మంజూరు పత్రాలు (LOC) లబ్దిదారుడు శ్రీధరన్ కి బేబీ స్నేహ అందించారు. సీతాఫలమంది లోని క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రూ4.00లక్ష విలువజేసే LOC పత్రాలను అందించారు.. ఈ కార్యక్రమంలో తెరాసనాయకులు సీతాఫలమంది కార్పొరేటర్ సామల హేమ మరియు మెట్టుగూడ కార్పొరేటర్ రాసురి సునీత రమేష్ , పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE