Suryaa.co.in

Telangana

షర్మిలను పరామర్శించిన ఆమె భర్త అనిల్ కుమార్

హైదరాబాద్:లోటస్ పాండ్ వద్ద పోలీసులపై దాడికి పాల్పడి అరెస్ట్, జూబ్లిహిల్స్ పోలీస్స్టేషన్లో ఉన్న వైఎస్ షర్మిలను ఆమె భర్త బ్రదర్ అనిల్ కుమార్ పరామర్శించారు. ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అంతకు ముందు షర్మిలను కలిసేందుకు వచ్చిన విజయమ్మను పోలీసులు అడ్డుకున్నారు. అయితే అనిల్ కుమార్ కు మాత్రం పోలీసులు అనుమతి ఇచ్చారు. షర్మిలపై IPC 353, 330 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.!!

LEAVE A RESPONSE