Home » పిన్నెల్లిపై మరో కేసు

పిన్నెల్లిపై మరో కేసు

మాచర్ల: మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పై ఐపీసీ సెక్షన్ 323 కింద మాచర్ల పోలీసులు కేసు నమోదు చేశారు. తెలుగు యువత పల్నాడు జిల్లా కార్యదర్శి కొమర శివ పై పిన్నెల్లి మాచర్ల కోర్టు వద్ద పిడికిలితో కడుపులో గుద్ది దాడి చేశారని పేర్కొంటూ శివ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Leave a Reply