అమరావతి: 15 నుంచి 20 పనిదినాలు ఉండేలా సమావేశాలు నిర్వహించాలనే యోచనలో ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మార్చి నెలాఖరు వరకు సమావేశాలను నిర్వహించే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
మార్చి 7న తొలిరోజు దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ఎల్లసిరి శ్రీనివాసులు రెడ్డి మృతిపట్ల అసెంబ్లీలో సంతాపం తెలియజేయనున్నారు.