Suryaa.co.in

Andhra Pradesh

మూడేళ్ల కక్షకు లభించిన ముక్తి

నీరు, చెట్టు పథకం కింద గత ప్రభుత్వం హయాంలో చేసిన పనులకు బిల్లులు విడుదల చేయాలని ప్రభుత్వం ఆదేశం.రూ.170 కోట్లు విడుదల చేయాలని ఆదేశించిన ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ.వైసీపీ అధికారంలోకి రాగానే నీరు, చెట్టు పనులపై విజిలెన్స్ విచారణ.నీరు,చెట్టు పనుల్లో అవకతవకలు లేవని నిర్దారించిన విజిలెన్స్.థర్డ్ పార్టీ విచారణ చేయిస్తామని చెప్పడంతో ఎదురు తిరిగిన ఇంజినీర్లు.బిల్లులు ఇవ్వలేదని హైకోర్టును ఆశ్రయించిన కాంట్రాక్టర్లు.కోర్టు ధిక్కార కేసులు కూడా హైకోర్టులో విచారణ.వేసవి సెలవుల తర్వాత విచారణ చేపట్టనున్న ఏపీ హైకోర్టు.ఈ నేపథ్యంలో నీరు, చెట్టు పథకం బిల్లులను విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం.

LEAVE A RESPONSE