Suryaa.co.in

Andhra Pradesh

వైయ‌స్ఆర్‌సీపీ అనుబంధ విభాగాల జోనల్‌ ఇన్‌చార్జిల నియామకం

పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ

విశాఖపట్నం: వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షులు, సీఎం వై.య‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు అనుబంధ విభాగాల జోనల్‌ (అనకాపల్లి, విశాఖ, విజయనగరం జిల్లాల) ఇన్‌ఛార్జిలను నియమించారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.

యువజన విభాగం–ఎం.సునీల్‌కుమార్‌(విశాఖ నార్త్‌)
రైతువిభాగం– చిక్కాల రామారావు(పాయకరావుపేట)
బీసీసెల్‌–తుల్లి చంద్రశేఖర్‌రావు(విశాఖ నార్త్‌)
వైయ‌స్ఆర్‌టీయూసీ– కలిదిండి బద్రినాఽథ్‌ (విశాఖ వెస్ట్‌)
పంచాయతీరాజ్‌ వింగ్‌– బొడెపు గోవింద్‌ (యలమంచిలి)
ఎస్టీ సెల్‌– కిముడు శ్రీనివాస విశ్వ ప్రసాద్‌ నాయుడు(పాడేరు)
మైనారిటీ సెల్‌– బర్కత్‌ ఆలీ(విశాఖ నార్త్‌)
విద్యార్థి విభాగం– బి.కాంతారావు (విశాఖ ఈస్ట్‌)
వికలాంగుల విభాగం– ఇమంది వెంకటరమణ(అనకాపల్లి)
వైయ‌స్ఆర్‌ సేవాదళ్‌– సేనాపతి రామ్మూర్తి(నర్సీపట్నం)
డాక్టర్‌ వింగ్‌– నరసింగరావు(పాడేరు)
వాణిజ్యవిభాగం– నారాయణశెట్టి శ్రీరామ్మూర్తి(విశాఖ ఈస్ట్‌)
సాంస్కృతిక విభాగం– వంకాయల మారుతీ ప్రసాద్‌(భీమిలి)
పబ్లిసిటీ వింగ్‌– కంపా హనోక్‌(విశాఖ నార్త్‌)
మహిళా విభాగం– గరికిన గౌరి(విశాఖ సౌత్‌)
గ్రీవెన్స్‌ సెల్‌ విభాగం– చొక్కాకుల వెంకట్రావ్‌( పెందుర్తి)
వీవర్స్‌ వింగ్‌– సూరిశెట్టి సూరిబాబు(పెందుర్తి)
జిల్లా గ్రీవెన్స్‌ సెల్‌ అధ్యక్షుడిగా వై.ప్రేమ్‌బాబు, వికలాంగ విభాగం అధ్యక్షుడిగా కోరాడ అప్పలస్వామినాయడును నియమించారు.

LEAVE A RESPONSE