– కింజరాపు అచ్చెన్నాయుడు
శ్రీసత్యసాయి జిల్లా, తాడిమర్రి మండలం చిల్లకొండయ్యపల్లిలో
రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. పొట్టకూటి కోసం కూలి పనులకు వెళ్తూ ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. మృతుల కుటుంబసబ్యులకు ప్రగాఢ సానుభూతి. చనిపోయిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి. హైటెన్సన్ విద్యుత్ తీగలు తెగి ఆటోపై పడడంతో ప్రమాదo జరిగింది. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలి.