– రాజన్న సిరిసిల్ల జిల్లాలో అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను పరామర్శించడానికి సిరిసిల్ల సమీపంలో కి చేరుకున్న కె ఏ పాల్.
— కె ఎ పాల్ పై దాడి చేసిన టిఆర్ ఎస్ శ్రేణులు… జిల్లా సరిహద్దులో
గల సిద్దిపేట జిల్లా జక్కపూర్ గ్రామంలో ఘటన..
— కె ఎ పాల్ వస్తున్నారనే ముందుగా జిల్లా సరిహద్దుకి చేరుకున్న టిఆర్ ఎస్ నాయకులు..
— పోలీసుల ఎదుటే కె ఏ పాల్ పై దాడికి యత్నించిన టిఆర్ ఎస్ శ్రేణులు…
పోలీసులపై కె ఏ పాల్ ఫైర్..
పోలీసులు మీరు ప్రభుత్వ ఉద్యోగుల లేక టిఆర్ ఎస్ కార్యకర్తల..? మీకు కేటిఆర్ జీతాలు ఇస్తున్నాడా…? ప్రభుత్వం నుండి ప్రజల సొమ్ము నుండి జీతాలు వస్తున్నాయా అంటూ పోలీసుల ను ప్రశ్నించిన కె ఏ పాల్.