Suryaa.co.in

Andhra Pradesh

బాబు.. జగన్.. ఒక బిల్ గేట్స్!

నడుస్తున్న చరిత్రలో, తాహతుకు తగ్గ చారిత్రాత్మక ఘటనలు ఇలా జరుగుతాయి.

బాబు తొలిసారి సిఎం అయినప్పుడు, ఓ రెండు నిమిషాలు ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్ అపాయింట్మెంట్ ఇచ్చాడు. ఆ తరువాత జరిగింది ఏమిటో అదో చరిత్ర.

ఒక్క ఛాన్స్ అని జనాన్ని దేబిరించి తొలిసారి సిఎం అయిన జగన్, బాబు ఇంటి గేటుకు నైలాన్ తాడు కట్టి తుగ్లక్‌కు మించిన సరికొత్త చరిత్ర సృష్టించాడు. అది ముదిరి ఉన్మాదిగా మారి ,కారా గారంలో బంధించాడు బాబును. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలంతా చరిత్రహీనుడు జగన్ చర్యలను దునుమాడి, నాయుడికి సంఘీభావం ప్రకటించారు.

అదే గేట్స్.. తన సంపద నుండి దాతృత్వ కార్యక్రమాలు మొదలెట్టి మానవాళి కోసం ప్రపంచ యాప్తంగా ఖర్చుచేస్తున్నాడు తన ట్రస్ట్ ద్వారా. నాలుగోసారి సిఎం అయ్యారు నాయుడు.
ఇవ్వాళ 45 నిమిషాలకు పైగా కలిసి, అనేక ఒప్పందాలు కుదుర్చుకొన్నాడు ఆ కుబేరుడితో మన రాష్ట్రం కోసం. ఈ సరికొత్త చాత్రాత్మక రోజు సాక్షులుగా ఉన్న జనం తమ తీర్పు పట్ల గర్వపడుతున్నారు. ఈ సందర్భం ఇప్పుడు సోషల్ మీడియాలో హార్ట్ టాపిక్ గా మారింది.

LEAVE A RESPONSE