Suryaa.co.in

Andhra Pradesh

సర్కారు జాగాలా? వైసీపీ జాగాలా?

– బీజేపీ నేత లంకా దినకర్

వైకాపా కార్యాలయల ఏర్పాటుకోసం ప్రభుత్వ ప్రజోపయోగ భూముల అన్యాక్రాంతమా? బీజేపీ పార్టీ ప్రజల నుండి సేకరించిన చందాలతో, ప్రైవేట్ భూములను కొని పార్టీ కార్యాలయాలను రాష్ట్రంలో ఏర్పాటుచేసుకుంటుంటే, వైకాపా ప్రభుత్వ భూములను మింగేస్తోంది. ప్రజలు 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించమని అధికారం వైకాపాకి ఇస్తే రాష్ట్రం తమ స్వంత జాగీరు అనుకుంటుంది.ప్రభుత్వ శాఖల మునిసిపల్ పాఠశాల స్థలాలను తమ కుటుంబ ఆస్తులు అనుకుంటున్న జగన్మోహన రెడ్డి.ఈ మధ్యనే ఒంగోలు మునిసిపల్ కార్పోరేషన్ పాఠశాలల స్థలాలను ప్రభుత్వానికి బదిలీ చేయడం వెనుక మతలబు ఏంటీ? ఇప్పుడు వైకాపా పార్టీ ఆఫీసుల కోసం ఇలా కేటాయించిన ప్రభుత్వ భూములను భవిష్యత్తులో వెనక్కిలాగి ఈ భూములను కాపాడాల్సిన అవసరం ఉంది.

LEAVE A RESPONSE