-బి ఆర్ ఎస్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్
దక్షిణ భారతం నుంచి బి జే పీ నీ ప్రజలు తరిమెస్తున్నరు అనడానికి ఇది నిదర్శనం. బి జె పి నీ తరమడానికి కర్ణాటక నుంచి బాటలు పడ్డాయని అనుకోవచ్చు.ప్రజల ఆకాంక్షలను అవసరాలను అర్థం చేసుకోకుండా వివక్ష విద్వేషాలను పెంచి పోషిస్తే ప్రజలు సహించరు.కర్ణాటక ఫలితాలను చూసి తెలంగాణ కాంగ్రెస్స్ నాయకులు మాట్లాడుతున్న తీరు పులి నీ చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు వుంటది. కే సిఆర్ గారు అమలుచేస్తున్న పథకాలను కాపీ కొట్టి కర్ణాటక ఎన్నికల మేనిఫెస్టో చేర్చిన విషయాన్ని గుర్తుంచుకోవాలి.2018 ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్స్ పార్టీ ఇవే హామీలను మేనిఫెస్టో రూపంలో ప్రజల ముందుకు తీసుకుపోయారు. అయిన తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మలేని విషయాన్ని మర్చిపోరాదు. కే సి ఆర్ నాయకత్వం లోని బి ఆర్ ఎస్ మీదే తెలంగాణ ప్రజలకు పూర్తి విశ్వాసం ఉంది.