Suryaa.co.in

Andhra Pradesh

టీటీడీ చైర్మన్‌గా బీఆర్ నాయుడు

– ముగ్గురు ఎమ్మెల్యేలకు చోటు
– తెలంగాణకు చెందిన ఐదుగురికి
– కర్ణాటకకు చెందిన ముగ్గురికి

అమరావతి : అనుకున్నదే అయింది. టీటీడీ చైర్మన్ పదవి చానెల్ అధినేత బీఆర్ నాయుడునే వరించింది. దీనిపై గత కొద్దిరోజులుగా దీనిపై జరుగుతున్న ఎత్తుపైఎత్తులు, దోబూచులాటకు తెరపడింది. 24 మందితో టీటీడీ పాలవర్గాన్ని ప్రకటించింది.

టీటీడీ పాలకవర్గం వివరాలివీ..

బీఆర్ నాయుడు- చైర్మన్‌
సాంబశివరావు (జాస్తి శివ)
శ్రీ సదాశివరావు నన్నపనేని
ఎం.ఎస్‌ రాజు (మడకశిర ఎమ్మెల్యే)
జ్యోతుల నెహ్రూ (జగ్గంపేట ఎమ్మెల్యే)
ప్రశాంతిరెడ్డి (కొవ్వూరు ఎమ్మెల్యే)
పనబాక లక్ష్మి ( కేంద్ర మాజీ మంత్రి)
నన్నూరి నర్సిరెడ్డి (తెలంగాణ)
మల్లెల రాజశేఖర్‌ గౌడ్‌ (కర్నూలు జిల్లాపరిషత్ మాజీ ఛైర్మన్)
జంగా కృష్ణమూర్తి (మాజీ ఎమ్మెల్సీ)
బురగపు ఆనందసాయి (ఆర్ట్ డైరెక్టర్)
సుచిత్ర ఎల్లా (తెలంగాణ)
నరేశ్‌కుమార్‌ (కర్నాటక)
డా.అదిత్‌ దేశాయ్‌ (గుజరాత్)
శ్రీసౌరబ్‌ హెచ్‌ బోరా (మహారాష్ట్ర)
కృష్ణమూర్తి (తమిళనాడు)
కోటేశ్వరరావు
దర్శన్‌. ఆర్‌.ఎన్‌ (కర్నాటక)
జస్టిస్‌ హెచ్‌ఎల్‌ దత్‌ (కర్నాటక)
శాంతారామ్‌
పి.రామ్మూర్తి (తమిళనాడు)
జానకీ దేవి తమ్మిశెట్టి ( తెదేపా అధికార ప్రతినిధి, మంగళగిరి)
బూంగునూరు మహేందర్‌ రెడ్డి- జనసేన (తెలంగాణ)
అనుగోలు రంగశ్రీ – జనసేన కోశాధికారి ఏవీ.రత్నం‌ సతీమణి(తెలంగాణ)

LEAVE A RESPONSE