– వాయువుతో పోటీ పడే ఏకైక నాయకుడు బాబు
నాలుగు జతల బట్టలు, కావాల్సిన కొన్ని సామాన్లు, బ్యాగులో సర్దుకొని వెళ్తాడు.
విమానం అయినా, హెలికాప్టర్ అయినా, బస్సు అయినా, చివరికి ఆటో అయినా అనవసరం, గమ్యానికి చేరాలి…అంతే…
అమరావతిలో బస్సులో అయినా, తుఫాను నేలలో, ఓ ప్రభుత్వ ఆఫీసులో అయినా, నగరమైన, పట్టణం అయినా, గ్రామం అయినా,అమెరికా అయినా , ఐరోపా అయినా, జపాన్ అయినా, సింగపూర్ అయినా, ప్రపంచంలో ఏ దేశమైనా.. ఎక్కడికైనా వెళ్తాడు.
అక్కడ రాగి గంజో, పండ్లు కూరగాయలు..ఏమిచ్చినా తినేసి వెళ్లిన పని మొత్తం చేసుకుని వచ్చేస్తారు.
రాష్ట్రం కోసం100 రూపాయలు లాభం వచ్చే పని కోసం వెళ్లి 1,00,000 రూపాయలు లాభం వచ్చేటట్టు చేస్తాడు.
అందుకే ప్రపంచం మొత్తం మీద వాయువుతో పోటీ పడే ఏకైక నాయకుడు బాబు అంటారు, ప్రపంచం నాయకులు.
ఆయన పాస్పోర్టు ఆయన దగ్గరే ఉంటుంది.
కోర్టుల అనుమతి అవసరం లేదు.
కోర్టులకు, దర్యాప్తు సంస్థలకు కాంటాక్ట్ నంబర్లు ఇవ్వక్కరలేదు.
అతను బ్రాండ్ ఆంధ్ర.. కాదు కాదు “బ్రాండ్ భారత్” !