Suryaa.co.in

National

పెరిగిన బంగారం, వెండి ధరలకు బ్రేక్..

బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునే వారికి శుభవార్త. నిన్న పెరిగిన బంగారం, వెండి ధరలు ఈరోజు మాత్రం (ఆగస్టు 27న) తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఉదయం 7 గంటల నాటికి 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.80 తగ్గి రూ. 67,090కు చేరుకుంది. ఇదే సమయంలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 73,180కి చేరింది.

ఇక హైదరాబాద్‌, విజయవాడలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 73,030కి చేరుకోగా, 22 క్యారెట్ల పుత్తడి ధర 10 గ్రాములకు రూ. 66,940 స్థాయిలో ఉంది. మరోవైపు వెండి ధర కిలోకు స్వల్పంగా 100 రూపాయలు తగ్గింది. దీంతో ఢిల్లీలో కేజీ వెండి(silver) ధర రూ.87,800కు చేరింది. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో ఉన్న బంగారం, వెండి ధరలను ఇప్పుడు తెలుసుకుందాం.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (24 క్యారెట్లు, 22 క్యారెట్లు, 10 గ్రాములకు)

ఢిల్లీలో రూ. 73,180, రూ. 67,090

హైదరాబాద్‌లో రూ. 73,030, రూ. 66,940

విజయవాడలో రూ. 73,030, రూ. 66,940

ముంబైలో రూ. 73,180, రూ. 67,090

వడోదరలో రూ. 73,080, రూ. 66,940

కేరళలో రూ. 73,030, రూ. 66,940

చెన్నైలో రూ. 73,030, రూ. 66,940

కోల్‌కతాలో రూ. 73,030, రూ. 66,940

బెంగళూరులో రూ. 73,030, రూ. 66,940

దేశంలో ప్రధాన ప్రాంతాల్లో వెండి ధరలు (కేజీకి)

ఢిల్లీలో రూ. 87,800

హైదరాబాద్‌లో రూ. 92,800

విజయవాడలో రూ. 92,800

కోల్‌కతాలో రూ. 87,800

ముంబైలో రూ. 87,800

బెంగళూరులో రూ. 84,300

కేరళలో రూ. 92,800

చెన్నైలో రూ. 92,800

పూణేలో రూ. 87,800

గమనిక: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచికగా మాత్రమే ఉంటాయి. వీటిలో GST, TCS వంటి ఇతర ఛార్జీలను కలిగి ఉండవు..

LEAVE A RESPONSE