Suryaa.co.in

Andhra Pradesh

యుశ్రారైకాపా పార్టీ పెట్టింది శివ కుమార్

– ట్విట్టర్ లో మాజీ మంత్రి కొడాలి నానికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన బుద్ధా వెంకన్న

మీ కోసం యుశ్రారైకాపా పార్టీ పెట్టింది శివ కుమార్.. ఆ పార్టీని కబ్జా చేసిన నీచుడు జగన్ రెడ్డి. సొంత తల్లిని, తోడబుట్టిన చెల్లిని రాజకీయాలు కోసం వాడుకొని అధికారం వచ్చాకా ఇంటి నుండి మెడ పట్టి బయటకు గెంటేసిన దుర్మార్గుడు జగన్ రెడ్డి. తలకిందులుగా తపస్సు చేసినా వచ్చే ఎన్నికల్లో బాబాయ్ ని చంపేసి, తల్లిని, చెల్లిని మోసం చేసిన పాపం వదిలిపెట్టదు. 2024 ఎన్నికలే యుశ్రారైకాపా కి చివరి ఎన్నికలు. వచ్చే ఎన్నికల్లో పోటీ దేవుడెరుగు గుట్కా నాని మధ్యలో కూర్చోకుండా అరగంట నిలబడగలడా?

LEAVE A RESPONSE