Suryaa.co.in

Andhra Pradesh

ఏపీపై కేంద్రం సవతి తల్లి ప్రేమ: పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌

పోలవరం జాతీయ ప్రా‍జెక్టు అని కేంద్రానికే ఎక్కవ బాధ్యత ఉంటుందని వైఎస్సార్‌సీపీ ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ స్పష్టం చేశారు. ఆయన గురువారం పార్లమెంట్‌లోని మీడియాలో పాయింట్‌లో మీడియాతో మాట్లాడుతూ.. సవరించిన అంచనాలు రూ.55 వేల కోట్లను కేంద్రం ఆమోదించాలని కోరారు. కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపుతోందని మండిపడ్డారు. పోలవరం హెడ్‌ క్వార్టర్స్‌ను రాజమండ్రికి మార్చాలని డిమాండ్‌ చేశారు. పోలవరం బకాయయిలను కేం‍ద్రం తక్షమే విడుదల చేయాలని పేర్కొన్నారు.

LEAVE A RESPONSE