Suryaa.co.in

Andhra Pradesh

తెలుగు యువత ఆధ్వర్యంలో చలో అసెంబ్లీ

– రాష్ట్ర తెలుగుయువత అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు

ఆంధ్ర రాష్ట్ర దౌర్బాగ్యపు ముఖ్య మంత్రి ఈ జగన్ రెడ్డి, పాదయాత్ర యాత్రలో కాలిగా వున్న 2లక్షల 35 వేలకు పైగా ఉద్యోగాలు అధికారం లోకి రాగానే భర్తీ చేస్తాం అంటూ నమ్మించి ఓట్లు వేపించుకొని అధికారం లోకి వచ్చి మూడున్నారా సంవత్సరాలు అయినా కూడా రాష్ట్ర నిరుద్యోగ యువతను నట్టేట ముంచిన ఈ దౌర్బాగ్యపు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పాలనకు నిరసనగా వెంటనే మెగా DSC నిర్వహించాలి, ప్రభుత్వ ఉద్యోగాలు అన్ని భర్తీ చేయాలి అని కోరుకొంటూ రేపు చలో అసెంబ్లీ లో కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి నుండి గ్రామ స్థాయి తెలుగు యువత నాయకులు మరియు నిరుద్యోగ యువత మొత్తం పాల్గొని ఈ కార్యక్రమం నీ జయప్రదం చేయాలి అని కోరుకొంటున్నాను.

LEAVE A RESPONSE