ములాయం సింగ్ యాదవ్ గారి మరణవార్త ఎంతో బాధ కలిగించింది. నాకు అత్యంత ఆప్తులు, సోదరుడిని ఈ రోజు కోల్పోయాను. 4 దశాబ్దాలుగా హుందా రాజకీయాలతో నన్ను ఎప్పుడూ ఆకట్టుకున్న నేత ములాయం. ఆయనతో కలిసి గతంలో పనిచెయ్యడం నా అదృష్టంగా భావిస్తున్నాను. తన ఆలోచనల ద్వారా లక్షలాది మంది జీవితాలను మార్చిన నేత ములాయం. అఖిలేష్ యాదవ్ సహా కుటుంబ సభ్యులకు, ఉత్తరప్రదేశ్ ప్రజలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
A rare gentleman, he was polite, and quietly went about achieving his socialist goals that transformed the lives of millions, becoming a much loved mass leader in the journey. Deepest condolences to @yadavakhilesh Ji, his family and the people of Uttar Pradesh. Om Shanthi.(2/2)
— N Chandrababu Naidu (@ncbn) October 10, 2022