Suryaa.co.in

Andhra Pradesh

గవర్నర్ తో చంద్రబాబు భేటీ

గవర్నర్ అబ్దుల్ నజీర్ తో చంద్రబాబు భేటీ అయ్యారు. ఉదయం ఆయన్ను కూటమి శాసనసభా పక్ష నేతగా ఎమ్మెల్యేలు ఎన్నుకోవడంతో ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించారు. దీంతో రాజ్భవన్కు వెళ్లి ప్రమాణస్వీకారం, మంత్రివర్గ కూర్పు అంశాలను ఆయనకు వివరించారు. బుధవారం ఉదయం 11.27 గంటలకు సీఎంగా చంద్రబాబు ప్రమాణం చేయనున్నారు.

LEAVE A RESPONSE