Suryaa.co.in

Telangana

చంద్రబాబు నాయుడు మాకు ఎప్పుడు రాజకీయ గురువే

– కాంగ్రెస్ నాయకురాలు దివ్యవాణి

చంద్రబాబు నాయుడు అంటే మాకు గౌరవం ఎప్పుడు ఉంటుంది. కొన్ని తలా తోకలేని చానల్స్ నేను చంద్రబాబునాయుడుని దూషించినట్లు చూపించాయి. చంద్రబాబు నాయుడుని మేము రాజకీయంగా ప్రేమించే వ్యక్తులము. పార్టీ లోపల ఉన్నటువంటి కొందరు వ్యక్తుల ప్రవర్తన వల్ల నేను తెలుగుదేశం పార్టీ విడవవలసి వచ్చింది. పార్టీ వీడిన తర్వాత దాదాపు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని పార్టీలు నన్ను సంప్రదించాయి. నేను చాలా రోజులు ఆగి కాంగ్రెస్ లో జాయిన్ అవ్వడానికి నిర్ణయం తీసుకున్నాను. ప్రస్తుతానికి ఈ తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున స్టార్ క్యాంపెనర్ గా ఉంటున్నా.

LEAVE A RESPONSE