Suryaa.co.in

Andhra Pradesh

దివ్యాంగుడు శ్రీనివాస్‌కు బాబు భరోసా

తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో పార్టీ కార్యకర్త ఎలుగంటి శ్రీనివాస్‍తో పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మాట్లాడారు. దివ్యాంగుడైన శ్రీనివాస్‍తో కింద కూర్చుని పలకరించారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. శ్రీనివాస్‍కు పార్టీ తరపున ఆర్థికసాయం చేసేందుకు చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు.

LEAVE A RESPONSE