Suryaa.co.in

Andhra Pradesh

జగన్ కు చంద్రబాబు నాయుడు సెల్ఫీ చాలెంజ్

ఉరవకొండ నియోజకవర్గం కౌకుంట్ల గ్రామ పరిధిలో హంద్రీ కాలువ, పవన విద్యుత్ ప్రాజెక్ట్, డ్రిప్ ఇరిగేషన్ పై సెల్ఫీలు దిగి ప్రభుత్వానికి సవాల్.
హంద్రీనీవా కాలువల పనుల్లో ఎవరి హయాంలో ఎంత ఖర్చు పెట్టారో చెప్పగలరా అంటూ చంద్రబాబు ప్రశ్న.
టీడీపీ హయాంలో గ్రీన్ ఎనర్జీ పాలసీ ద్వారా వచ్చిన విండ్ ఎనర్జీ టవర్స్ ను చూపిస్తూ సెల్ఫీ దిగిన చంద్రబాబు.
విండ్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ ల ద్వారా ఎవరి హయాంలో ఎంత ఉత్పత్తి జరిగిందో చెప్పగలరా అంటూ జగన్ కు చాలెంజ్.
నాడు డ్రిప్ ఇరిగేషన్ కు ఇచ్చిన సబ్సిడీ లను ప్రస్తావిస్తూ….అనంతపురంలో మొదలు పెట్టిన సామాజిక డ్రిప్ ప్రాజెక్టు ఏమైంది అంటూ ప్రశ్నించిన చంద్రబాబు నాయుడు.
ఇదీ ప్రజలకు మేలు చేసే విధానం అంటూ చంద్రబాబు కామెంట్.

LEAVE A RESPONSE