డీహైడ్రేషన్ కి గురైన చంద్రబాబు ..
మండుతున్న ఎండలు..
విపరీతమైన వేడి..ఉక్కపోత..
ఒక్క ఆధారం లేకుండా..
అసలు అరెస్టు అయ్యేనాటికి ఎఫ్ ఐ ఆర్ లో పేరు లేకుండా..
నిరపరాధిని నిర్భంధించారు.
కిందనుండి పై వరకు నిరంతర న్యాయపోరాటం.
డిలే ప్రోసెస్..
కుట్రలు ఛేదించలేకపోవటం..గుర్తించలేక పోవటం వ్యవస్ధల వైఫల్యమే.
బదులు చాలా భారీగా ఉంటుంది.
పైవాడికి..పక్కనోడికి అతి త్వరలో రిటన్ గిఫ్ట్
ఏ నాయకుడి అభిమానులైనా ఓటు వేసి గెలిపించాలనుకుంటారు.
రాజకీయపక్షాలు కూడా అభ్యర్ధిస్తాయి..ఓటు వెయ్యమని!
మొట్టమొదటి సారిగా కొన్ని రాజకీయపక్షాల ఓటమి కొరకు ప్రచారం జరగబోతుంది.
ఓడించే వరకు శ్రమిస్తారు..
ప్రతీకారం పలు రకాలు..
ఇదోరకం..
