Suryaa.co.in

Andhra Pradesh

గుణదల మేరీమాతను దర్శించుకున్న బాబు దంపతులు

మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు , సతీమణి భువనేశ్వరి తో కలిసి గుణదల మేరీమాతను దర్శించుకున్నారు. మరియమాత ఆలయంలో చంద్రబాబు దంపతులు ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. అనంతరం సెమీ క్రిస్మస్ వేడుకల్లో చంద్రబాబు, భువనేశ్వరి పాల్గొన్నారు. మేరీమాత ఆలయానికి వచ్చిన చంద్రబాబుకు టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, మాజీ మంత్రి జవహర్, దేవినేని ఉమ, అశోక్ బాబు, కొల్లు రవీంద్ర, నాగుల్ మీరా స్వాగతం పలికారు.

LEAVE A RESPONSE