Suryaa.co.in

Andhra Pradesh

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి మరో రెండేళ్లు..తుడా పదవీకాలం పొడిగింపు

సీఎం జగన్ కి కృతజ్ఞతలు తెలిపిన చెవిరెడ్డి

తిరుపతి: సీఎం జగన్ ని చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనను తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ(తుడా) ఛైర్మెన్ గా కొనసాగించాలని కోరారు. ఈ మేరకు ప్రభుత్వం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కి తుడా ఛైర్మెన్ గా మరో రెండు సంవత్సరాల కాలం పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సీఎం జగన్ కి ధన్యవాదాలు తెలియజేశారు. రెండేళ్ళు తుడా చైర్మన్ పొడిగింపు నేపథ్యంలో చెవిరెడ్డి కనకదుర్గమ్మ వారిని దర్శించుకొన్నారు.

LEAVE A RESPONSE