అమరావతి : వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కితాబిచ్చారు. మంగళవారం సాయంత్రం శాసన సభలో సీఎం మాట్లాడారు. ” వైద్యారోగ్య మంత్రి ‘ సత్య ‘ బాగా పనిచేస్తున్నారు… చాలా కష్టపడుతున్నారు… తన శాఖను బాగా అవగతం చేసుకున్నారు… ఐ యామ్ వెరీ హ్యాపీ ” అని సిఎం అన్నారు.