Suryaa.co.in

Andhra Pradesh

సీఎం గారూ.. ఇదేనా మీ మానవీయత?

– ట్విట్టర్‌లో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఫైర్

జగన్‌న్మోహన్‌రెడ్డి గారూ…పార్టీ నేత చనిపోతే పెడనకు హెలికాఫ్టర్ లో వెళ్లి పరామర్శించిన మీరు…రేపల్లెలో 10 వ తరగతి చదువుతున్న ఒక 15 ఏళ్ల బాలుడిని కిరాతకులు నిలువునా సజీవ దహనం చేస్తే మీకు వెళ్ళాలి అనిపించలేదా? ఆ బాధిత తల్లికి ప్రభుత్వం నుంచి చిన్నపాటి ఓదార్పు ఇవ్వ లేకపోవడమే మీ మానవీయత?

LEAVE A RESPONSE