Suryaa.co.in

Telangana

సీఎం అంటే కరెక్టింగ్ మాస్టర్

-కటింగ్ మాస్టర్ కాదు
– మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

హైదరాబాద్: బీఆర్ఎస్ నాయకులు వాఖ్యానించినట్టు సీఎం అంటే కటింగ్ మాస్టర్ కాదు, కరెక్టింగ్ మాస్టర్. మా ప్రభుత్వంలో నిరుపేదలకు మరియు అర్హులకే సంక్షేమ పథకాలు. దుబారాకు దూరంగా పథకాల అమలు.కష్టాల్లో ఉన్న రైతాంగానికి భరోసా ఇచ్చి వారి పురోగతికి తోడ్పడటమే కాంగ్రెస్ ప్రభుత్వ బాధ్యత. సంక్షేమ పథకాలు అమలు మరియు రాష్ట్ర అభివృద్ధి రెండు ఈ ప్రభుత్వ ప్రాథమిక సూత్రాలు. రైతు భరోసా అలస్యం చేయడానికి కాదు ఆదర్శం చేయడానికే కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు.

LEAVE A RESPONSE