Suryaa.co.in

Telangana

సీఎం రేవంత్ రెడ్డి బృందం అమెరికా పర్యటన… కుదిరిన ఒప్పందాలు

కాగ్నిజెంట్: అమెరికా తర్వాత హైదరాబాద్‌లో అతి పెద్ద క్యాంపస్. దాదాపు 15,000 ఉద్యోగాలు.

వాల్ష్ కార్రా హోల్డింగ్స్: డబ్య్లుఇ- హబ్ లో 5 మిలియన్ డాలర్ల పెట్టుబడులు. అభివృద్ది చెందుతున్న తెలంగాణ స్టార్టప్‌లలో 100 మిలియన్ల పెట్టుబడి.

ఆర్సీసియం: దాదాపు 500 హై-ఎండ్ టెక్ ఉద్యోగాలు.

స్వచ్ఛ్ బయో: రూ.1000 కోట్ల పెట్టుబడులు. 500 మందికి ఉద్యోగాలు.

ట్రైజిన్ టెక్నాలజీస్: హైదరాబాద్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్నోవేషన్ డెవెలప్మెంట్, డెలివరీ సెంటర్. దాదాపు 1000 ఉద్యోగాలు.

హెచ్​సీఏ హెల్త్ కేర్: నాలుగు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో క్యాంపస్ విస్తరణ.

కార్నింగ్: గ్లాస్ ట్యూబింగ్ ఫెసిలిటీ కేంద్రంలో వచ్చే ఏడాదిలో (2025) వాణిజ్య ఉత్పత్తి ప్రారంభం.

వరల్డ్ బ్యాంక్: తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం, సహకారం.

వివింట్ ఫార్మా: రూ.400 కోట్ల పెట్టుబడి, దాదాపు1000 మందికి ఉద్యోగాలు.

చార్లెస్ స్క్వాబ్: హైదరాబాద్ లో భారతదేశంలోనే మొదటి టెక్నాలజీ డెవెలప్మెంట్ సెంటర్.

LEAVE A RESPONSE