– నామినేటెడ్ పదవులను ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
-20 లో టీడీపీకి 16, జనసేన 3, బిజెపి 1
– 20 మందితో మొదటి నామినేటెడ్ పదవుల లిస్ట్ ప్రకటించిన కూటమి ప్రభుత్వం
– 11 మంది క్లస్టర్ ఇంఛార్జ్ లకు పదవులు
– ఒక క్లస్టర్ ఇంఛార్జ్ కు ఛైర్మెన్ పదవి
– 6 గురు యూనిట్ ఇంచార్జ్ లకు పదవులు
– 20 కార్పొరేషన్లు కు చైర్మన్, ఒక కార్పొరేషన్ కు వైస్ చైర్మన్, వివిధ కార్పొరేషన్లు సభ్యులను ప్రకటించిన కూటమి ప్రభుత్వం
– ప్రకటించిన 99 పదవుల్లో యువతకు ప్రాధాన్యం
విజయవాడ: అధికారంలోకి వచ్చిన మూడునెలల తర్వాత కూటమి సర్కారు పదవుల పండగ ప్రారంభించింది. ఒకేసారి 20మందిని కార్పొరేషన్ చైర్మన్లుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో కూటమి భాగస్వామి జనసేనకు 3, బీజేపీకి 1 చైర్మన్ కేటాయించింది. ఇక టీడీపీలో చాలాకాలం నుంచి చురుకుగా పనిచేస్తున్న నేతలకు పదవుల పట్టంపై పార్టీ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది.
కార్పొరేషన్ల చైర్మన్లు వీరే..
వక్ఫ్ బోర్డు: అబ్దుల్ అజీజ్
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ : అనిమిని రవినాయుడు
ఏపీ హౌసింగ్ బోర్డ్: బత్తుల తాతబాబు
ఏపీ షెడ్యూల్డ్ తెగల సహకార ఆర్థిక సహకారం : బొరగం శ్రీనివాసులు
ఏపీ మారిటైమ్ బోర్డ్: దామచర్ల సత్య
ఏపీ ఉపాధి కల్పన & ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ కోసం సొసైటీ : దీపక్ రెడ్డి
7.20 పాయింట్ ఫార్ములా: లంకా దినకర్ (బీజేపీ)
ఏపీ మార్క్‌ఫెడ్: కర్రోతు బంగార్రాజు
ఏపీస్టేట్ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్: మన్నె సుబ్బారెడ్డి
ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ : మంతెన రామరాజు
ఏపీ పద్మశాలి సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థ: నందం అబద్దయ్య
ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్: నూకసాని బాలాజీ
ఏపీ అర్బన్ ఫైనాన్స్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్: పీలా గోవింద సత్యనారాయణ
లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్: పిల్లి మాణిక్యాల రావు
రాష్ట్ర వినియోగదారుల రక్షణ మండలి: పీతల సుజాత
ఏపీ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ : తమ్మిరెడ్డి శివశంకర్ (జనసేన)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్: తోట మెహర్ సుధీర్ ( జనసేన)
ఆంధ్రప్రదేశ్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ : వజ్జా బాబురావు
ఏపీ టౌన్షిప్ మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ : వేములపాటి అజయ్‌కుమార్ (జనసేన)
పద్మశాలి సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థ: నందం అబద్దయ్య
ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్, ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్: కొనకళ్ల నారాయణ, పిఎస్ మునిరత్నం
ఏపీ అర్బన్ ఫైనాన్స్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్: పీలా గోవింద సత్యనారాయణ
లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్: పిల్లి మాణిక్యాల రావు
ఏపీ రాష్ట్ర వినియోగదారుల రక్షణ మండలి: పీతల సుజాత