Home » జీవన్‌ రెడ్డిని కోల్పోయేందుకు కాంగ్రెస్‌ సిద్ధంగా లేదు

జీవన్‌ రెడ్డిని కోల్పోయేందుకు కాంగ్రెస్‌ సిద్ధంగా లేదు

– డిప్యూటీ సీఎం భట్టి

హైదరాబాద్: తమ పార్టీ నాయకత్వం నిరంతరం జీవన్‌రెడ్డితో మాట్లాడుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. జీవన్‌ రెడ్డి గౌరవానికి భంగం కలగకుండా చూస్తాం. జీవన్‌ రెడ్డి మనస్తాపానికి కారణాలను అధిష్ఠానం దృష్టికి తెస్తాం. కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని చక్కదిద్దేందుకు జీవన్‌ రెడ్డి కృషి చేశారు. జీవన్‌ రెడ్డిని కోల్పోయేందుకు కాంగ్రెస్‌ సిద్ధంగా లేదు’ అని వ్యాఖ్యానించారు.

Leave a Reply