Suryaa.co.in

Andhra Pradesh

రాష్ట్రంలో అవినీతి తాండవిస్తోంది

ప్రశ్నిస్తే ప్రభుత్వం ఉల్కిపడుతోంది.
రాష్ట్ర ప్రభుత్వం పై అలుపెరుగని పోరాటం కొనసాగుతుంది
పొత్తులు ఎన్నికల సమయంలో జాతీయ పార్టీ నిర్ణయం
జనసేనతో పొత్తు లో ఉన్నాం అందుకే కలిసి ఉద్యమం చేసాం
బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్

బిజెపి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో సంతోష్ జీ పార్టీ సంస్థాగతంగా పటిష్టం పై వివరించారు. రెండు తీర్మానాలు ఆమోదించాం. అవినీతి, విద్వేషాలు తో రాష్ట్రంలో పాలన జరుగుతోంది అమలు కాని హామీ లు తో ప్రభుత్వం కాలక్షేపం చేస్తోంది. అవినీతి కి పరాకాష్ట .మద్యం తో మొదలు అన్ని టీ ని దోపిడి. అలుపెరుగని పోరాటం చేస్తాం. అప్పులు ఊబి లో రాష్ట్ర ప్రభుత్వం కూరుకు పోయింది.

కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలు ద్వారా అభివృద్ధి జరుగుతోంది. నిధులు మళ్ళింపు. పంచాయతీ ల నిధులు..అక్రమ తరలింపు. ఎస్సీ, బిసీ సబ్ ప్లాన్ నిధులు దారి మళ్ళింపు. టిటిడి పాలకమండలి నిధులు దొడ్డి దారిన జీతభత్యాలు కీంద దిగువ తిరుమలలో వినియోగించాలని నిర్ణయం తీసుకోవడం దారుణం.2000 కార్మికుల జీతాలు..తిరుపతి నిధులు… వాడాలని ప్రయత్నం చేశారు .ఎప్పుడూ సహించం. అన్యమత స్తులు నిధులు మళ్ళించారా అని ప్రశ్నించారు.

అవినీతి..రాష్ట్ర వ్యాప్తంగా సాగునీటి ప్రాజెక్టులు మరమ్మతులు లేవు. అన్నమయ్య ప్రాజెక్టు మరమ్మతులు లేవు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏం చేస్తున్నారని తీవ్ర స్వరంతో మాధవ్ ప్రశ్నించారు. ఇసుక దోపిడీ కారణం. కాళేశ్వరం డ్యాం… ఇసుక తవ్వకాలు కారణం. ప్రభుత్వం గమనించాలి. ఒకే గుత్తేదారు కి ఇచ్చారు ఇసుక తవ్వకాలు ఇచ్చారు. సహజ వనరుల దోపిడీ యథేచ్ఛగా సాగుతున్నాయి.

సిపిఎస్, జాబ్ క్యాలెండర్ ఏమయ్యాయి/ 25 రకాల పనులు కేంద్రం నిధులు తో నే జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం తొమ్మిది న్నర సంవత్సరాల గా సంక్షేమం అమలు. మూడు ప్రధాన రధాలు ద్వారా ప్రచారం. చేస్తాం. అభివృద్ధి అంశాలు. ఎస్సీ వర్గీకరణ కు కట్టుబడి ఉన్నా.

రాష్ట్రం అప్పులు పాలు : బిజెపి ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్
ఒంగోలు జాతీయ నేతలు వచ్చారు. పార్టీ బలోపేతానికి సంతోష్ జీ మార్గదర్శనం చేశారు. ట్విట్టర్ వేదిక గా విమర్శలు చేయాలని భావించడం వైసీపీ ఉల్కిపాటు కు నిదర్శనం. కరువు విలయతాండవం. 20 లక్షల ఎకరాలు పంటలేదు. రైతులు ఇబ్బందులు పడుతున్నారు .ప్రాజెక్టు లు పూర్తి చేయలేదు. రాష్ట్రం అప్పులు పాలు . అణగారిన వర్గాల చేయూత. మహిళలు కు రిజర్వేషన్ అమలుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నిర్ణయం. 33శాతం చట్ట సభల్లో రిజర్వేషన్.విశ్వ కర్మ కౌశల్య యోజన పథకం.చేతి వృత్తులు కు13వేల కోట్ల బడ్జెట్.

LEAVE A RESPONSE