ఐ ఎం ఎ జోన్ 2 స్టేట్ ప్రెసిడెంట్ గా పి. కిషన్
హైదరాబాద్: తెలంగాణ ఐఎంఏ ఎన్నికల్లో డెమోక్రటిక్ అలయన్స్ సంబంధించిన వైద్యులు పలు కీలక పదవుల్లో విజయం సాధించారు. ఐ ఎం ఎ జోన్ 2 స్టేట్ ప్రెసిడెంట్ గా పి. కిషన్, వైస్ ప్రెసిడెంట్ గా డాక్టర్ గురువారెడ్డి ఎన్నికయ్యారు. 2024-26 సంవత్సరాలకు గాను సెక్రటరీగా వి. అశోక్, ఫైనాన్స్ సెక్రటరీగా దయాల్ సింగ్, జాయింట్ జాయింట్ సెక్రటరీగా టీ. వీ. శ్రీనివాస్ ఎన్నికయ్యారు. వైస్ ప్రెసిడెంట్ గా ఎం ఎల్ ఎన్ రెడ్డి , జోన్ 3 వైస్ ప్రెసిడెంట్ గా బీ. శ్రీనివాసరావు, జోన్ వన్ జాయింట్ సెక్రెటరీగా పి. శరత్ చంద్ర రావు, ఐ ఎం ఎ సీ జీ పీ గా వీ.ఎస్. రావు, జోన్ 1 జాయింట్ సెక్రటరీ బీ. వెంకటేశ్వరరావు, జోన్ 2 జాయింట్ సెక్రెటరీగా పి. రామ్ కిరణ్ విజయం సాధించారు.