Suryaa.co.in

Andhra Pradesh

డయేరియా విజృంభణ

అమరావతి: ఏపీలో డయేరియా వేగంగా విజృంభిస్తోంది. గుంటూరు, పల్నాడు జిల్లాల నుంచి భారీగా డయేరియా కేసులు నమోదవుతున్నాయి. రోజుకు 10 వరకు డయేరియా కేసులు నమోదవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రిలో జాయిన్ అవుతున్నారు.

LEAVE A RESPONSE