– మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు
గొల్లపూడి: జగన్ రెడ్డి మాట్లాడుతున్న మాటలు ఆయన మానసిక పరిస్థితికి అద్దం పడుతున్నాయి. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేక జగన్ రెడ్డి పెడ బొబ్బలు పెడుతున్నాడు అసెంబ్లీలో మాట్లాడే ధైర్యం లేక తాడేపల్లి కొంపలో కూర్చుని మాట్లాడుతున్నాడు.
ప్రతిపక్ష హోదా కావాలని, సీఎం సెక్యూరిటీ కావాలని కోర్టులో కేసులు వేసిన జగన్ రెడ్డి నేడు రేపో ముఖ్యమంత్రి పదవి కావాలని వేసిన ఆశ్చర్య పడనవసరం లేదు ఈ రాష్ట్రానికి జగన్ వద్దు అని 11 సీట్లు ఇస్తే శవం ఎక్కడ కనపడ్డా వెళ్లి పేలాలు వేరుకొని జగన్ అయితే.. జగన్ అయితే అని గగ్గోలు పెడుతున్నాడు.
శాంతిభద్రతల పేరుతో 36 హత్యలని అవినీతి రోత పత్రికా.. సోషల్మీడియా వేదికగా అసత్య ప్రచారాలు చేస్తున్నాడు పెద్దిరెడ్డి పాపాలకు సాక్ష్యాలు లేకుండా చేయాలని మదనపల్లి ఫైల్స్ ఘటన జరిగింది.జగన్ తీసుకున్న అహంకారపు మూర్ఖపు నిర్ణయాల వల్ల రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నేతలు జండా పీకేస్తున్నారు. మీ బాబాయి హత్య కేసులో ఫోన్ డేటా కాల్ లిస్ట్ సిబిఐ కి కోర్ట్ కి ఇచ్చే ధైర్యం ఉందా