Suryaa.co.in

Andhra Pradesh

ఆమోదం దిశగా విజయవాడకు ‘తూర్పు’ బైపాస్‌

విజయవాడ : చిన అవుటపల్లి నుంచి కంకిపాడు, పెనమలూరు వెలుపల నుంచి కృష్ణానది మీదుగా కాజ దగ్గరకు చేరుకుంటుంది. 75 కిలోమీటర్ల పొడవున ప్రతిపాదించిన రాష్ట్ర ప్రభుత్వంసూత్రప్రాయంగా అంగీకరించిన కేంద్ర ప్రభుత్వం. కేసరపల్లి నుంచి కంకిపాడు బైపాస్‌ మీదుగా పెనమలూరు వెలుపల నుంచి చోడవరం మీదుగా గుంటూరుకు కనెక్ట్‌ అయ్యేలా ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు వచ్చాయి.

ప్రాథమిక నివేదిక ఇవ్వాలని ఎన్‌హెచ్‌కి నిర్దేశం 40 కిలోమీటర్ల నిడివితో రూట్‌ మ్యాప్‌ సిద్ధం. భూసేకరణ ఖర్చులో సగం రాష్ట్ర ప్రభుత్వానిదేమినరల్స్‌కు జీఎస్టీ మినహాయింపులపై అభ్యర్థన రాష్ట్ర ప్రభుత్వ స్పష్టతపై ఆసక్తి. 17న బెంజ్‌సర్కిల్‌-2 ఫ్లై ఓవర్‌ ప్రారంభం అదే రోజు తూర్పు బైపాస్‌పై స్పష్టత. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న విజయవాడ తూర్పు బైపాస్‌కు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయ అంగీకారం తెలిపింది.

LEAVE A RESPONSE