(జాజుల కృష్ణ)
బాయిలర్ చికెన్ విషపూరిత ఇంజక్షన్. అంటే చిన్న పిల్ల 10 రోజుల్లోపు ఒక చుక్క కంట్లో వేస్తారు. అలాగే 25 రోజుల తర్వాత ఒక చుక్క నోట్లో వేస్తారు. అలా 40 రోజులలో రెండున్నర కేజీల చికెన్ తయారవుతుంది. బ్రాయిలర్ కోళ్లకు అన్నిటికీ వ్యాక్సిన్ వేస్తారు. అలా చేయడం వల్ల అవి ఎక్కువ మేతతిని, ఎక్కువ నీళ్లను త్రాగుతాయి. అందువల్ల అంత స్పీడుగా ఎదుగుతాయి. చికెన్ విషపూరితమైన మాంసం తిన్నవారికి, క్యాన్సర్ అతి భయంకరమైన వ్యాధులు అతి భయంకరమైన వైరస్ లు వచ్చే అవకాశం మెండుగా ఉంది.సాంకేతిక పరంగా శాస్త్రవేత్తలు ఈ విధంగా నిరూపించబడినది. కాబట్టి బీ కేర్ ఫుల్