Suryaa.co.in

Andhra Pradesh

1 నుంచి తిరుపతిలో ఎలక్ట్రికల్ బస్సుల పరుగులు

తిరుపతి జిల్లాలో జూలై 1 నుంచి ఎలక్ట్రికల్ బస్సు రాకపోకలు సాగనున్నాయి. తొలి విడతలో భాగంగా జిల్లాకు 100 బస్సులో కేటాయించారు. ఇందులో తిరుమలకు 50 బస్సులు, తిరుపతి మదనపల్లె 15 , తిరుపతి కడప కు 15,తిరుపతి నెల్లూరు 15,రేణిగుంట విమానాశ్రయానికి 5, బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులు ప్రణాళికలు రూపొందించారు. బస్సుల నిర్వహణ కాంట్రాక్టర్ ఛార్జింగ్ పాయింట్లు నిర్వహణ ఆర్టీసీ చూడాలనుంది.

LEAVE A RESPONSE