Suryaa.co.in

Andhra Pradesh

కట్టిపడేస్తున్న కలియుగ వైకుంఠం అందాలు

ఆధ్యాత్మిక నగరం తిరుమలకు సంబంధించిన డ్రోన్ వీడియో ఆకట్టుకుంటోంది . తిరుమల , తిరుపతిలోని పచ్చని శేషాచల అడవుల అందాలు .. పర్యాటకులను కట్టిపడేస్తున్నాయి. పొగమంచు , మేఘాలతో కప్పబడిన తిరుమల మెట్ల మార్గం , అలిపిరి టోల్ గేట్ , దేవాలయానికి సంబంధించి గాలిగోపురాలు తిరుమలకు కొత్త అందాలను తీసుకొచ్చాయి . ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది .

LEAVE A RESPONSE